Sivapuram Kolanu Bharathi Devi Temple :

God and Godess :

  • Saraswati Devi
  • Indrani Matha
  • Chamundeswari
  • Maheswari Devi
  • Saptarushi Lingalu
  • Janardhana swamy
  • Sri Devi and Bhu Devi ammavaru
  • Varahi devi
  • Vaishnavi Devi
  • Kaumadi Devi
  • Vinayaka Swamy

Location :

Shivapuram Sri Kolanu Bharathi Devi Temple,
kottapalli, Shivapuram Village, Atmakur Taluk,
Kurnool district – 518422,
Andhrapradesh.

Timings :

6.00 A.M to 8.00 P.M

Temple History :

Kolanu Bharathi Devi Temple, kottapalli :
Sri Kolanu Bharathi Devi Temple is dedicated to Goddess Saraswathi Devi. This temple located in Nallamala Forest area, 4 km distance from Shivapuram village Atmakur Taluk of Kurnool District, Andhra Pradesh.

According to legends, In sri saraswathi devi (sharada devi) temple goddess Saraswathi Devi idol is Swayambhu(self manifested). This temple is on the bank of Charumoshini river. Kolanu Bharathi Devi temple is situated beside a pond(Kolanu). So the goddess called as Kolanu Bharathi Devi. Sapta Rishi’s were installed Sapta Lingas near this temple. There is only one Dwaja Stambham for 7 sub temples. These seven temples are renovated recently.

కర్నూలు జిల్లాలోని కొత్తపల్లె మండలం, శివపురం గ్రామానికి 5కి.మీ. దూరములో శ్రీకొలనుభారతీ దేవి(సరస్వతి) క్షేత్రం వెలసియున్నది. ఈ క్షేత్ర ప్రాశస్త్యము 11వ శతాబ్దములో రెండవ చాళుక్యుల కాలం నాటికి పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ క్షేత్రం మల్లభూపతి అనే రాజు ఈ క్షేత్రాన్ని పునః నిర్మాణం చేసినట్లు ఇక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు. అమ్మవారు శ్రీచక్ర సమేతముగా మహా సరస్వతి రూపంలో వెలసియున్నది. ఇచ్చట సప్త శివాలయములు కూడా కలవు. వీటిని సప్తరుషులు ఒక్కొక్క రుషి ఒక్కొక్క దేవాలయమును ప్రతిష్ఠ చేసినట్లు చెబుతారు. శ్రీదేవి భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం కలదు. ఇచ్చట క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కొలనుభారతి అనగా ఇచ్చట ఉన్నటువంటి కొలనులోని ఎంత నీరు వెచ్చించినా అమ్మవారి సరిహద్దు వరకే పారి భూమిలోకి ఇంకిపోతుంది. ఈ కొలనును చారుఘోషిణి అని అంతర్వాహిని అని కూడా పిలుస్తారు. అమ్మవారి సన్నిధానములో చిన్నారులకు అక్షరాభ్యాసములు, బీజాక్షరములు చేయిస్తే మంచి విద్యాబుద్ధులు వస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. సప్త శివాలయాలు మరియు జనార్ధన స్వామి దేవస్థనములు కూడా జీర్ణోద్ధరణ చేయబడినవి.

సరస్వతీదేవి జన్మదినాన్ని పురస్కరించుకుని కొలనుభారతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు బుధవారం వైభవంగా జరుగుతాయి. ప్రాతఃకాల సమయంలో అమ్మవారిని క్షేత్రపరిధిలోని చారుఘోషిణి జలాలతో అభిషేకిస్తారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల సన్నిధి నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన పట్టువస్ర్తాలను అమ్మవారికి అలంకరిస్తారు. అసలే ఆ తల్లి వీణాధరి… సకల విద్యలకూ అధిదేవత… మరి అంతటి తల్లి పక్కనున్న జలధార మామూలుగా గలగలా, జలజలా అంటుందా? ఆ జలధారకు ఎంత చక్కని పేరో?చారుఘోషిణి. తప్పక చూడదగ్గ క్షేత్రం ఇది .

Festivals :

  • Ugadi,
  • Dasara,
  • Sankranthi,
  • Shivaratri,
  • Karthika Masam,
  • Mukkoti Ekadasi.

Ticket price for rituals, darshanams & special sevas :

  • Archana
  • Abhishekam
  • Astotram
  • Kumkumarchana
  • Mangala Harathi
  • Aksharabyasam

Nearest Temples Around Shivapuram Kolanu Bharathi Devi Temple :

  • Yaganti Uma Maheswara swamy temple – 118 km
  • Ahobilam Narasimha Swamy temple – 132 km
  • Mantralayam Raghavendra Swamy temple – 159 km
  • Omkaram Omkareswara Swamy temple – 68 km
  • Srisailam Mallikarjuna Swamy temple – 130 km
  • Gajulapalli Sarwa Narasimha Swamy temple – 88 km
  • Mahanandi Mahanandeswara Swamy temple – 83 km
  • Nandavaram Chowdeswary temple – 100 km
  • J P Cheruvu Ranga Swamy temple – 149 km
  • Chollaveedu Surabemeswara Swamy temple – 148 km
  • Pushpagiri Chenna Kesava Swamy temple – 190 km

Nearest Bus Stations :

Atmakur – 20 km

Nearest Railwaystations :

Nandyal – 73 km

Nearest Airports :

  • Tirupati – 333 km
  • Vijayawada – 313 km
  • Kadapa – 194 km
  • Hyderabad – 287 km
  • Bangalore – 418 km
  • Chennai – 470 km

Photos of the temple :